JSON Variables

CMRF చెక్కుల పంపిణీ

CMRF చెక్కుల పంపిణీ
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం రామ లక్ష్మణ పల్లె గ్రామంలో ముస్తాబాద్ మండల అధ్యక్షుడు భోంపేల్లి సురేందర్ రావు గారి ఆధ్వర్యంలో. CMRF చెక్కుల పంపిణీ చేయడం జరిగింది.                                                        లబ్దిదారులు                                     1. B సంతోష్ S/oశంకరయ్య. 14000 వేల రూపాయల చెక్కు.                                                     ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ  సర్పంచ్ దమ్మ రవీందర్ రెడ్డి గారు గ్రామశాఖ అధ్యక్షుడు కోటగిరి నాగరాజు గారు యుత్ అధ్యక్షుడు రామస్వామి వార్డు మెంబర్ల్ TRS కార్యకర్తలు  ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు  .                                             లబ్ధి దారులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మన మంత్రి వర్యలు  కేటీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

Post a Comment

0 Comments