సామాజిక తనిఖీ

NEWSPOWER REPORTER:Dileep
  ;సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గోపాల్ పల్లె  గ్రామంలో సర్పంచ్ జెగ్గ నరేష్ గారి  ఆధ్వర్యంలో.సామాజిక తనిఖీ ఉపాధి హామీ గ్రామ సభ నిర్వహించాడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఉప సర్పంచ్ నిర్మల గారు DRP వినోద్ గారు. కార్యదర్శి సౌజన్య గారు గారు.ఉపాధిహామీ కూలీలు వేతనాలకు సంబంధించి 45 లక్షల 24 వేల 164 రూపాయలు పనులకు సంబంధించిన తనిఖీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ల్ ఉపాధి కూలీలు  గ్రామస్తులు పాల్గొన్నారుగ్రామంలోగ్రా

Post a Comment

0 Comments