రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని గ్రామపంచాయతీలో నడుస్తున్న ట్రాక్టర్లకి నంబర్ ప్లెట్ లేకుండా నడుస్తున్నాయి ఈ విషయం అధికారులకు తెలిసిన ఎవరు పట్టించు కోవడం లేదు ఇందులో ఒక ట్రాక్టర్ తంగళ్లపల్లి గ్రామ సర్పంచ్ కి చెందినది ఉండటం గమనార్హం.ఈ విషయం అధికారులకి తెలిసిన చూసిచూడనట్టు వ్యవహరిస్తున్నారు ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
నంబర్ ప్లేట్ లేని ట్రాక్టర్లు పట్టించుకోని అధికారులు
October 28, 2021
0
NEWSPOWER REPORTER:Vijay