కారు గుర్తుకు ఓటు వేయాలని గడప-గడపకు ప్రచారం


కారు గుర్తుకు ఓటు వేయాలని గడప-గడపకు ప్రచారం
 న్యూస్ పవర్ , 9 మే , ఇల్లంతకుంట :
 ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో
కరీంనగర్ పార్లమెంట్  బిఆర్ఎస్  పార్టీ అభ్యర్థి  బోయినిపెల్లి వినోద్ కుమార్ గుర్తు కారు కు
తేది:13-05-2024 సోమవారం రోజున  ఓటు కారు  గుర్తుకు వేసి బోయినిపెల్లి వినోద్ నీ అత్యధిక మెజారిటీతో గెలిపీయాలని గ్రామంలో గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించడం జరిగింది 
ఈ కార్యక్రమంలో నాయకులు మాతిరెడ్డి కిషన్ రెడ్డి,మీసరగండ్ల అనిల్ కుమార్,బొప్ప శ్రీనివాస్,కేతిరెడ్డి సుధాకర్ రెడ్డి,పసుల బాబు,పసుల బాల్ రాజ్,దుమాల శ్రీకాంత్ ,జక్కుల శ్రీనివాస్,పసుల యాదగిరి మహిళలు దుమాల భారతి,గాదె గోదావరి,శిరవేణి ఎల్లవ్వ,చుక్కపద్మ,జంగింటి దివ్య,కడారి రేణుక,అంబటి లక్షిత,దుమాల అనిత తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments