JSON Variables

వివాహ వేడుకకు హాజరైన మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్

వివాహ వేడుకకు హాజరైన మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్

న్యూస్ పవర్ , 29 ఫిబ్రవరి , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలంలోని వంతడుపుల గ్రామానికి చెందిన చిమ్మనగొట్టు శేఖర్- ఆద్యశ్రీ ల వివాహం ఇల్లంతకుంట మండల కేంద్రంలోని శ్రీ రాజ రాజేశ్వర గార్డెన్ లో జరుగగా కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మానకొండూర్  ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తో కలిసి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవి రామకృష్ణ రావు, జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, వైస్ ఎంపీపీ శ్రీనాథ్ గౌడ్, కచ్చు రాజయ్య, జక్కుల నాగరాజు, దూలం సంపత్ గౌడ్, సాయి, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments