JSON Variables

శ్రీరామ నామ ఆకృతిలో వాణీనికేతన్ విద్యార్థులు

శ్రీరామ నామ ఆకృతిలో వాణీనికేతన్ విద్యార్థులు

న్యూస్ పవర్, 20 జనవరి, ఇల్లంతకుంట :
అయోద్య రామ మందిరంలో ఈనెల 22న బాలరామ ప్రాణప్రతిష్ట ఉన్న నేపథ్యంలో ఇల్లంతకుంట మండల కేంద్రములోని వాణీనికేతన్ హైస్కూల్ విద్యార్థులు శ్రీరామ నామ ఆకృతి ప్రదర్శన చేశారు. అయోద్య రాముడి అక్షింతలను అన్ని గ్రామాలలో ఇంటింటికి వితరణ చేస్తున్న కార్యక్రమానికి తోడుగా విద్యార్థులు ఇలా ప్రదర్శించడం అభినందనీయం అని పాఠశాల కరస్పాండెంట్ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనిధి, ఉపాద్యాయులు శ్రీనివాస్, మల్లేశం, రాజు, రమేష్, సంతోష్, రాజు,శోభ, సుమంగళి,రేఖ,రేవతి, లావణ్య, మహలక్షి,మౌణిక. సునంద, స్వాతి, మౌణిక.కళ్యాణి, షమీమలతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments