JSON Variables

తను చదువుకున్న పాఠశాలను చూసి చలించిన అభినవ శ్రీమంతుడు

తను చదువుకున్న పాఠశాలను చూసి చలించిన అభినవ శ్రీమంతుడు

న్యూస్ పవర్ , 22 సెప్టెంబర్  , ఇల్లంతకుంట 
అది తను చదువుకున్న పాఠశాల, తన కళ్ళల్లో నిత్యం ఏదో తెలియని బాధ, అందులో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థుల కష్టాలను చూసి అందరికీ మెరుగైన విద్యా అందాలనే ఉద్దేశ్యంతో స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అధ్వర్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అరుకుటి మల్లేశం కి యాభై వేల రూపాయలను తన వంతు ఏదో చిన్న సహాయంగా అందించిన ఇల్లంతకుంట మండలంలోని జవహర్ పేట గ్రామానికి చెందిన యువ నాయకుడు అన్నాడి మహేందర్ రెడ్డి. తన లాగే మరింత మంది గ్రామాభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అన్నాడి మహేందర్ రెడ్డి ని అభినందించి, శాలువాతో సత్కరించారు.

Post a Comment

0 Comments