JSON Variables

ఎమ్మెల్యేనీ మర్యాదపూర్వకంగా కలిసిన కందికట్కూరు గ్రామ గొల్ల కురుమలు

ఎమ్మెల్యేనీ మర్యాదపూర్వకంగా కలిసిన కందికట్కూరు గ్రామ గొల్ల కురుమలు
 

 న్యూస్ పవర్ , 13 సెప్టెంబర్ , ఇల్లంతకుంట :
మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చింతపల్లి వేణు రావు , గ్రామ సర్పంచ్ ముత్యం అమర్ గౌడ్  ఆధ్వర్యంలో కందికట్కూరు గ్రామ గొల్ల కురుమలు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది,లబ్ధిదారులకు రెండవ విడత గొర్ల పంపిణీ కందికట్కూర్ గ్రామంలో త్వరగా చేపట్టాలని కోరారు ,వారితో పాటు జక్కుల శ్రీనివాస్, నక్క వెంకటి, ఏగుర్ల పరుశురాం, భూమల్ల ప్రశాంత్, గుంటి శ్రీనివాస్, మధు, బాలయ్య, ఎల్లయ్య, పోచమల్లు, బాల పరశురాం, కొమురయ్య మరియు గొల్ల కురుమ సభ్యులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments