JSON Variables

టి ఎల్ ఎం మేళా కి ఆహ్వానము

టి ఎల్ ఎం మేళా కి ఆహ్వానము
న్యూస్ పవర్ , 30 డిసెంబర్ , ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండల స్థాయిలో జనవరి 4వ తేదీన వైశ్య భవన్ లో నిర్వహిస్తున్న TLM మేళాకి  ముఖ్య అతిధులుగా హాజరు కావలసినదిగా  MPP  వుట్కూరి వెంకట రమణా రెడ్డి నీ  ఆహ్వానించిన కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ మహేష్ చంద్ర ,ఉపాధ్యాయులు సందీప్ రెడ్డి ,జలందర్ రెడ్డి మరియు రామలింగారెడ్డి‌. ఈ కార్యక్రమంలో సర్పంచులు తిరుపతి రెడ్డి మల్లా రెడ్డి  పాల్గొన్నారు...

Post a Comment

0 Comments