JSON Variables

అయ్యప్ప ఆలయ నిర్మాణ స్థలంలో పడి పూజ

అయ్యప్ప ఆలయ నిర్మాణ స్థలంలో పడి పూజ 

 న్యూస్ పవర్ , 5 డిసెంబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండల కేంద్రంలో అయ్యప్ప ఆలయ నిర్మాణ నిమిత్తం భూమి పూజ కార్యక్రమంలో భాగంగా ఆలయ నిర్మాణ ప్రాంగణంలో శ్రీశ్రీ రాజు గురుస్వామి, ముస్తాబాద్ వారి ఆధ్వర్యంలో అయ్యప్ప పడి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా గురు స్వాములు మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందజేయాలని కోరారు. అదే విధంగా నేటి నుండి నిత్య అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడునని తెలిపారు, ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments