JSON Variables

సెస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

సెస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

న్యూస్ పవర్ , 5 డిసెంబర్ , ఇల్లంతకుంట :
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల విద్యుత్ సరఫరా సంఘం లిమిటెడ్ (సెస్) ఎన్నికల నేపథ్యంలో సోమవారం 15 డైరెక్టర్ స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. స్టేట్ కోపరేటివ్ ఎలక్షన్స్ అథారిటీ అడిషనల్ రిజిస్టర్ ఈ మేరకు ఉత్తర్వులను విడుదల చేశారు. బోయినపల్లి ఎస్సీ మహిళ,   సిరిసిల్ల టౌన్ 1, వేములవాడ టౌన్ 1 మహిళలకు రిజర్వు కాగా మిగతా అన్ని స్థానాలు జనరల్ గా  ప్రకటించారు.

Post a Comment

0 Comments