JSON Variables

మండల పంచాయతీ అధికారి మీర్జాకు వినతి పత్రం

మండల పంచాయతీ అధికారి మీర్జాకు వినతి పత్రం 


న్యూస్ పవర్ , 28 డిసెంబర్ , ఇల్లంతకుంట :
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంత కుంట  మండలంలో మండల పరషత్ కార్యాలయం లో మండల పరిషత్ అధికారి మీర్జాకు బుధ వారం రోజున 15 వ ఆర్థిక నిధులు మరియు ఎస్ ఎఫ్ సి నిధులు ట్యాంకర్ బిల్లులు గ్రామపంచాయతీల  ఖాతాలో జమ చేయాలని   సర్పంచులు ఎంపీ ఓ కు వినతి పత్రం అందజేశారు.

Post a Comment

0 Comments