JSON Variables

సెస్ ఎన్నికల్లో స్వత్రంత అభ్యర్థి భూంపల్లి రాఘవరెడ్డికి కాంగ్రెస్ పార్టీ మద్దతు

సెస్ ఎన్నికల్లో స్వత్రంత అభ్యర్థి భూంపల్లి రాఘవరెడ్డికి కాంగ్రెస్ పార్టీ మద్దతు

 న్యూస్ పవర్ , 19 డిసెంబర్ , ఇల్లంతకుంట :
జరగబోయే ఇల్లంతకుంట మండల సెస్ ఎన్నికల్లో స్వత్రంత అభ్యర్థి భూంపల్లి రాఘవరెడ్డి కి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పసుల వెంకటి తెలిపారు, సెస్ ఓటర్లందరని ఆలోచించి స్వత్రంత అభ్యర్థి బ్యాట్ గుర్తు పై వేసి అత్యధిక మెజరీటితో గెలిపించాలని కోరాడు, ఈ కార్యక్రమంలో జిల్ల ఉపాధ్యక్షులు చిట్టి ఆనందరెడ్డి, ఐరెడ్డి మహేందర్ రెడ్డి, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అంతగిరి బాలపోచయ్య , యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు వినయ్ కుమార్,మైనర్టీ అధ్యక్షుడు జమాల్ , విజయ్, బడుగు లింగం,ఎసగందుల ప్రసాద్, బద్దం రమణ రెడ్డి,జుట్టు నగేష్,మల్లేశం, మామిడి నరేష్ , నరేందర్ రెడ్డి, తాట్ల వీరేశంకాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments