JSON Variables

శ్రీ సహాస్ర చండీ మహా యాగం కర పత్రం ఆవిష్కరణ

శ్రీ సహాస్ర చండీ మహా యాగం కర పత్రం ఆవిష్కరణ

 న్యూస్ పవర్ , 11 నవంబర్ , ఇల్లంతకుంట :
 ఇల్లంతకుంట మండలంలోని జంగారెడ్డిపల్లే  లో తేది 25-12-2022 శుక్రవారం నుండి 30-12-2022 వరకు నిర్వహించే శ్రీ సహాస్ర చండీ మహా యాగము కార్యక్రమ ఆహ్వానపత్రికను శృంగేరి శ్రీశ్రీశ్రీ జగద్గులకు నిర్వహాకులు చెరకు పవన్ శర్మ ఆధ్వర్యంలో సర్పంచ్ శ్రీమతి తుంకుంట శ్రీలతనరేందర్ రెడ్డి నేతృత్వంలో అందజేశారు. స్వామివారి ఆశీర్వాదంతీసుకుని  అనంతరం స్వామి వారి సన్నిధానంలో ఆహ్వాన కరపత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పల్లే నర్సింహా రెడ్డి, నీలం అంజన్న, వంచే చంద్రారెడ్డి, అక్కెం నాగరాజు పాల్గొన్నారు.

లోకల్ యాడ్స్

Post a Comment

0 Comments