News Reporter:K.విజయకుమార్
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని జిల్లా పోలీస్ షీ టీమ్ బృందం మరియు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU)బృందం ఈ రోజు సాయి శ్రీ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు షీ టీమ్ యొక్క ఉపయోగాలు,ఎవరైనా మహిళలు వేధింపులకు గురై నప్పుడు షీ టీమ్ ను ఏవిదంగా సంప్రదించాలి మరియు బాలలపై అఘాయిత్యాలు, మహిళలు మరియు పిల్లలపై జరుగుతున్న నేరాలు మానవ అక్రమ రవాణా గురించి అవగాహన కల్పించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా షీ టీమ్ నెంబర్ :7901132113 తెలియజేసారు,
Comments
Post a Comment