JSON Variables

CMRF చెక్కు పంపిణీ

న్యూస్  రిపోర్టార్ వంగూరి దిలీప్     
 రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మొర్రయిపల్లె గ్రామంలో సర్పంచ్ సడిమేలా సుజాత ఎల్లం గారు మరియు గ్రామ శాఖ అధ్యక్షులు బద్దిపడిగే లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో CMRF చెక్కు. మెంగని యశ్వంత్ గారికి 20.000 వేల రూపాయలు చెక్కు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం లో భాగంగా ఉప సర్పంచ్ మెంగని శ్రీనివాస్ గారు తెరాస సనియర్ నాయకులు అల్లం లక్ష్మణ్ గారు పప్పుల బద్రయ్య బద్దీ పడిగే రాములు లక్కరి నారాయణరెడ్డి కుడుకల దేవయ్య మల్లారాపు రాజు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments