వడ్లను కొనుగోలు చేయలని దిష్టిబొమ్మ దహనం
Newspower Reporter :K.Vijaykumar
కేంద్ర ప్రభుత్వం వడ్లను కొనాలని డిమాండ్ చేస్తూ గ్రామగ్రామాన నిరసన కార్యక్రమాలు చేపట్టిన టిఆర్ఎస్ పార్టీ లీడర్లు,
నల్ల బ్యాడ్జిలను ధరించి..నల్ల జెండాలను ఎగురవేసి నిరసన
రైతుల పట్ల బిజెపి వైఖరి మార్చుకోవాలంటూ డిమాండ్
రైతులు పండించిన ప్రతి పంటకు కొనాలని డిమాండ్ చేస్తు కేంద్రప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేసారు.ఇ సందర్బాంలో
MPP పడిగెల రాజు మానస.నలుగొండ శ్రీనివాస్.హమ్మిద్.లక్ష్మణరెడ్డి మరియు టిఆర్ఎస్ లిడర్లు పాల్గొన్నారు,
Comments
Post a Comment