భక్తిలతో కిటకిట లాడుతున్న రాజరాజేశ్వర దేవాలయం
New Reporter :K.Vijaykumar
దక్షిణ కాశీగా పెరుగంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు మార్గశిర మాసంలో సోమవారం కావటంతో భక్తులు దైవ దర్శనంతో పాటు కోడెమొక్కులు సమర్పించుకుంటు వేల సంఖ్యలో దూర ప్రాంతాల నుండి అనేక మంది భక్తులు వచ్చారూ.ఈసందర్బంగా దేవాలయం అనేక మంది భక్తులతో కిటకిట లాడింది
Comments
Post a Comment