పొగ మంచులో ప్రయాణం
K.విజయ్ రిపోర్టర్
న్యూస్ పవార్:27 డిసెంబర్, రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కేంద్రంలో ఈరోజు ఉదయం పొగమంచు కానివిందు చేసింది.ఓ వైపు పొగమంచు ఓ పైపు 16° పడిపోయిన చలి ఇకరణంగా రోడ్డు పైనా వాకింగ్ వెల్లే వారికి మరియు వాహన దారులు చాల నెమ్మదిగ ఇబ్బందీ కరంగా వెల్లడం జరిగింది.
0 Comments