JSON Variables

మానకొండూర్ లో జరిగిన ప్రమాదంలో పంచాయితీ రాజ్ EE మరణం

మానకొండూర్ లో జరిగిన ప్రమాదంలో పంచాయితీ రాజ్  EE మరణం
న్యూస్ పవర్. కంసాల విజయ్‌కుమార్

 రోజు ఉదయం కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో జరిగిన ప్రమాదంలో శ్రీ కొప్పుల శ్రీనివాస రావు గారు మన రాజన్న సిరిసిల్ల జిల్లా పంచాయతీ రాజ్ EE గారు ఈ మరణించడం జరిగింది.ప్రమదానికి కారణం అయిన వివరాలు తెలియాల్సి ఉంది అని పోలీసులు వివరించారు.

Post a Comment

0 Comments