రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తుర్కపల్లె గ్రామంలో ముస్తాబాద్ మండల అధ్యక్షుడు భోంపేల్లి సురేందర్ రావు గారి ఆధ్వర్యంలో. CMRF చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. లబ్దిదారులు 1. శివని బాల్ లక్ష్మీ w/o దుర్గయ్య. 20000 రూపాయల చెక్కు. 2. మచ్చ శిరీష W/o సుమన్ 25,000 రూపాయల చెక్కు. 3.K సంపత్ S/o లక్ష్మణ్ 47500 రూపాయల చెక్కు ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ కొశోల్లా పద్మ దుర్గ ప్రసాద్ గారు గ్రామ శాఖ అధ్యక్షుడు జవాజీ బాలకిషన్ గారు ఉప సర్పంచ్ కృష్ణవేణి గారు.వార్డు మెంబర్ల్ SC సెల్ అధ్యక్షుడు దేవదాస్ PACS డైరెక్టర్ సతీష్ రావు యుత్ అధ్యక్షుడు సాయి ప్రసాద్ అంకని రంజిత్ TRS కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు. లబ్ధి దారులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మన మంత్రి వర్యలు కేటీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
0 Comments