పిల్లలకు పోషకాహారం అందించాలి
ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి ప్రాథమిక పాఠశాలలో చదువుతూ కుంటున్న పిల్లలకు పోషకాహారం అందించాలని మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ అన్నారు. బుధవారం రోజున పాఠశాలను పరిశీలించి మాట్లాడారు. అదేవిధంగా చేపూరి రాజేశం పిల్లలకు ఐదు లీటర్ల శానిటైజరిని వితరణ చేశారు.
Comments
Post a Comment