JSON Variables

బి.సి.సంక్షేమ సంఘం కోహెడ మండల సోషల్ మీడియా ఇంచార్జీగా బోడిగే శ్రీనివాస్ ముదిరాజ్ నియమకం


బి.సి.సంక్షేమ సంఘం కోహెడ  మండల సోషల్ మీడియా ఇంచార్జీగా బోడిగే శ్రీనివాస్ ముదిరాజ్ నియమకం
న్యూస్ పవర్ రిపోర్టర్ RB Chary
నియామక పత్రం అందజేస్తున్న రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ 

ఈ రోజు సిద్దిపెట్ జిల్లా హుస్నాబాద్ నియెాజక వర్గం కోహెడ మండలం శనిగరం గ్రామం లో  బీసీ సంక్షేమ సంఘం నిర్వహించిన సమావేశంలో బి.సి.సంక్షేమ సంఘం కోహెడ మండలం సోషల్ మీడియా ఇంచార్జీగా బోడిగే శ్రీనివాస్ ముదిరాజ్ నియమించడం జరిగింది  
ఈ సందర్బంగా
బి.సి.సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కోహెడ మండలంలో బి.సి.సంక్షేమ సంఘం బలోపెతానికి ప్రతి ఒక్క బి.సి.సంక్షేమ సంఘం కార్యకర్త కృషి చేయాలని అన్నారు నన్ను నమ్మి నా వెంట నడుస్తున్నా ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని అర్ధ రాత్రి ఫోన్ చెసిన అందుబాటులో ఉంటానని నా యెుక్క నెంబరు 9603494982 కాల్ చెయండి అన్నారు. బి.సి.ల రాజ్యాధికారమె లక్ష్యంగా పని చెయాలని బి.సి.సమస్యలు పరిష్కరానికి కృషి చెయాలని అన్నారు. 
బి.సి.సంక్షేమ సంఘం  కోహెడ మండలం సోషల్ మీడియా ఇంచార్జీ బోడిగే శ్రీనివాస్ ముదిరాజ్   మాట్లాడుతూ నా నియమకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్ గారికి కోహెడ  మండల బి.సి.సంక్షేమ సంఘం  సభ్యులకు కృతజ్ఞతలు  తెలియ జెస్తున్నాను అన్నారు బి.సి.లకు రాజ్యాధికారమె లక్ష్యంగా పని చెస్తానని కోహెడ మండలంలో   బి.సి.సంక్షేమ సంఘం బలోపెతనికి కృషి చెస్తానని. బి.సి.సమస్యలపై పోరాడుతాను అన్నారు
ఈ కార్యక్రమంలో బి.సి.సంక్షేమ  సంఘం శనిగరం గ్రామ గౌరవ అద్యక్షుడు టాకూర్ మహెందర్ సింగ్ ,అద్యక్షుడు సింగిరాల శ్రీనివాస్,  కార్యదర్శి సింగిరాల కుమారస్వామినాయి,యూత్ ప్రెసిడెంట్ బౌరోజు జగదీశ్వరా చారి,వైస్ ప్రెసిడెంట్ జడగల పవన్,కాశవేని శ్రీనివాస్,బోడిగే శ్రీనివాస్ ,జేరిపోతుల కార్తిక్ ,రాజ్ కూమార్ మరియు కాంగ్రెస్ బి.సి.సంక్షేమ సంఘం నాయకులు పాల్గోన్నారు

Post a Comment

0 Comments