బ్రిడ్జి మరమ్మతు పనులు వెంటనే చేయాలి

బ్రిడ్జి మరమ్మతు పనులు వెంటనే చేయాలి 

 న్యూస్ పవర్ , 9 అక్టోబర్ , ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండలం కందికట్కూరు  గ్రామంలోని  మద్య మానేరు  ఎల్లమ్మ గుడికి వెళ్లే దారిలో ఉన్న బ్రిడ్జి మధ్యలో గుంత ఏర్పడి ప్రమాద ప్రమాదకరంగా మారిందనీ బిజెపి మండల నాయకుడు భూమల్ల ప్రశాంత్ అన్నారు ,
బతుకమ్మ పండుగ సందర్భంగా గ్రామంలోని మహిళలు పెద్ద సంఖ్యలో రోజు బతుకమ్మని తీసుకొని మధ్య మానేరు వాగుకి  వెళ్లే దారి బ్రిడ్జి ప్రమాదకరంగా మారినందున సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేయాలని కోరారు .
 

Post a Comment

0 Comments