భూముల అవకతవకలపై కమిటీ సభ్యుడు ఐఏఎస్ సందీప్ కుమార్ ఝా సమీక్ష

భూముల  అవకతవకలపై కమిటీ సభ్యుడు ఐఏఎస్ సందీప్ కుమార్ ఝా సమీక్ష

న్యూస్ పవర్ , 29 సెప్టెంబర్, సిరిసిల్ల:
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం భూముల అవకతవకలపై కమిటీ సభ్యుడు, జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రెవెన్యూ అధికారులతో మంగళవారం సమావేశమయ్యారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జీవో నంబర్ 134 ప్రకారం భూములపై నియమించిన కమిటీ సభ్యుడు జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, జిల్లాలోని తహసీల్దార్లతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా భూములపై సమీక్షించి.. భూములు  అవకతవకలు, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.


Post a Comment

0 Comments