JSON Variables

ఎమ్మెల్యే పిఏ గా ఏనుగుల మహేందర్ నియామకం



ఎమ్మెల్యే పిఏ గా ఏనుగుల మహేందర్ నియామకం
 న్యూస్ పవర్,28 సెప్టెంబర్ , ఇల్లంతకుంట :
 మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్  ప్రయివేట్ (పిఏ) గా ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట గ్రామానికి చెందిన ఏనుగుల మహేందర్ ని నియామకం చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

Post a Comment

0 Comments