JSON Variables

సంవత్సరాల వయసు పైబడిన వారు క్రొత్తగా ఓటరు నమోదు చేసుకోవాలి

సంవత్సరాల వయసు పైబడిన వారు క్రొత్తగా  ఓటరు నమోదు చేసుకోవాలి 
 న్యూస్ పవర్, 3 డిసెంబర్, ఇల్లంతకుంట :
ఈ రోజు ఇల్లంతకుంట మండలం పొత్తుర్ గ్రామములో 18 సంవత్సరాల వయసు పైబడిన వారు క్రొత్తగా  ఓటరు నమోదు చేసుకోవాలని మరియు ఇంతకుముందు ఉన్న ఓటర్ కార్డులో చేర్పులు మార్పులు ఏమైనా ఉంటే చేసుకోవాలని గ్రామ సర్పంచ్  సిద్ధం  శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇట్టి కార్యక్రమం ఈరోజు మరియు రేపు తేదీ 3,4 లలో ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు .ఇట్టి కార్యక్రమంలో ఉప సర్పంచ్ బండారి పరుశురాములు ప్యాక్స్ డైరెక్టర్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి బి ఎల్ ఓ లక్ష్మణ చారి వీఆర్ఏ శేఖర్ మరియు గ్రామంలోని యువకులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments