JSON Variables

పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన బి టి ఆర్ ఫౌండేషన్

పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన  బి టి ఆర్ ఫౌండేషన్

  న్యూస్ పవర్, 3 డిసెంబర్ , ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండలం లోని గాలి పెళ్లి గ్రామంలో జంగపల్లి మల్లయ్య నిరుపేద కూలి మరణించగా వారి కుటుంబ సభ్యులను ఓదార్చి 50 కిలో బియ్యం సహాయం అందించి మరియు రేపాక గ్రామంలోని తడకపల్లి నాగరాజు మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేసినారు ఫౌండేషన్ వ్యవస్థాపకులు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ఇల్లంతకుంట మండలంలోని నిరుపేద కుటుంబాలకు ఏ కష్టం వచ్చినా అప్పన్న మీకు అండగా ఉంటుందన్నారు పేద కుటుంబాలకు ఎల్లప్పుడూ సహాయం అందిస్తామన్నారు ఇట్టి కార్యక్రమంలో శ్రీకాంత్ అనంతగిరి అనిల్ గజ్జల శ్రీనివాస్ కథ మల్లేశం జంగపల్లి రాజయ్య బట్టు లచ్చయ్య పెద్ద రాజయ్య బట్టు స్వామి కొమ్ము మల్లేశం ఓరుగంటి అంజి సుధాగోని రాజు కోమటిరెడ్డి అజయ్ తడకపెల్లి రజనీకాంత్ యువకులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments