JSON Variables

గుగ్గిళ్ల గ్రామంలో మందు పాతరలకు చేపలు బలివెబ్ న్యూస్

గుగ్గిళ్ల గ్రామ చివరిలో గల పిల్ల వాగులో చేపలు పట్టదానికి ఇదే గ్రామానికి చెందిన ముగ్గురు  బాయిలలో  పెట్టె బాంబులు పెట్టి చేపలు  చంపారు.ఈ కలుషితమైన నీరు త్రాగడం వల్ల పశులకు కూడా  ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది.ఈ మందు పాతరలు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ముదిరాజ్ సంఘము అధ్యక్షులు అశోక్, ఉపాధ్యక్షుడు పొలవేని వెంకటేష్ ,సంఘము యొక్క సభ్యులు  పాల్గొన్నారు.

Post a Comment

0 Comments