నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ
NEWSPOWER REPORTER :Sairam
మంచిర్యాల జిల్లా కేంద్రం లొని ఐటెక్ సిటీ లైన్స్ క్లబ్ అద్వర్యంలో 17అక్టోబర్ న అంతర్జాతీయ పేదరిక నిర్ములన దినోత్సవం సందర్బంగా పట్టణంలోని రైల్వే స్టేషన్, మార్కెట్ ఏరియాలో 30 మంది నిరుపేద మహిళలకు, యాచాకులకు చీరలు ఉచితంగా పంపిణీ చేశారు.. కార్యక్రమంలో ఐటెక్ సిటీ లైన్స్ క్లబ్ అధ్యక్షులు రావుల ప్రతాప్ రెడ్ది, ప్రధానకార్యదర్శి గజేల్లీ వెంకటయ్య, జోన్ చైర్ పర్సన్ పూరెళ్ల పోచమల్లు, లయన్ V. నారోత్తమరావు, తదితరులు పాల్గొన్నారు...
Comments
Post a Comment