బతుకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించి, బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న గౌరవ రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మరియు మానకొండూర్ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ గారు..

మానకొండూర్ నియోజకవర్గం..   శంకరపట్నం మండలం ఎరడపల్లి గ్రామంలో ఈరోజు సాయంత్రం బతుకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించి, బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న గౌరవ రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మరియు మానకొండూర్ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ గారు..

Post a Comment

0 Comments